Home

ఉజ్జీవ స్వస్థత కూడిక [ ZOOM ] జూమ్ లో. ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు

Saturday, 24 October 2020 09:52
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు. దైవజనులు అనిల్ నేతల గారు ఉజ్జీవ స్వస్థత కూడిక జూమ్ లో ప్రారంభించినారు. దైవజనులు వాక్య పరిచర్య మరియు ఆరాధన ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు అందరూ పాల్గొనండి మరియు ఇతరులకు తెలియ పరచండి ఈ జూమ్ లో పాల్గొనుటకు ఐడి నెంబర్ పాస్వర్డ్ ని రాయండి లేక టైప్ చేయండి. మీటింగ్ ఐడి నెంబర్ || MEETING IDNUMBER: 9879006341 పాస్వర్డ్ || PASSWORD: GAPM
Read 176 times Last modified on Monday, 16 November 2020 18:53