Home
Previous Next

జర్మనీ లో జరుగబోవుచున్న ఉజ్జీవ సభలు కొరకు ప్రార్ధించండి

User Rating: 0 / 5

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

( ప్రార్ధించండి ) యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. ప్రియమైన దేవుని జనాంగమా    జర్మనీలో జరుగబోవుచున్న ఉజ్జీవ సభలు కొరకు ప్రార్ధించండి నవంబర్ 24 నుండి నవంబర్ 25 వరకు నేను ఈ దేశంలో సువార్త ప్రకటించుటకు దేవుడు నాకు ద్వారములు తెరచినారు. మాతో కలిసి ప్రార్ధన చేయండి. గొప్ప ఉజ్జీవం,రక్షణ,అద్భుతకార్యాలు,విడుదల,మరియు స్వస్థతకార్యాములు జరుగునట్లు ప్రార్ధించండి. దేవుడు మిమ్మును దీవించును గాక! ఆమేన్